VIDEO: అనకాపల్లిలో వైసీపీ నిరసన కార్యక్రమం
AKP: అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్డు కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భూమి(విశాఖ కన్యకాపర మేశ్వరి భూమి) దేవస్థానం భూములు రికార్డుల మార్పులకు నిరసనగా మంగళవారం వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం అంటే నినాదాలు చేశారు. తక్షణమే భూముల వ్యవహారం పై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.