ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టంగుటూరులో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి డోల
➢ గిద్దలూరులో పెరాలసిస్ పేషెంట్‌కు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ అమ్మ జన్మనిస్తే హెల్మెట్ మనకి పునర్జన్మను ప్రసాదిస్తుంది: చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర్
➢ అర్ధవీడు మండలంలో ఎద్దుల దాడిలో యాజమాని మృతి