ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి వృద్ధురాలు మృతి
➢ శ్రీరామనవమి స్పెషల్ ఈనెల 28న మార్కాపురం(M) బోడపాడులో బండలాగుడు పోటీలు
➢ గిద్దలూరులో కిడ్నీ వ్యాధి బాధితురాలకు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి  
➢ పొదిలి పట్టణం దర్శి రోడ్డులో రోడ్డు ప్రమాదం.. యువకుడి పరిస్థితి విషమం