'వినాయక మండపాలు ఏర్పాటుకు ఆన్ లైన్ తప్పనిసరి'

SRD: వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న వారు ఆన్ లైన్ ఫారం నింపాలని సిర్గాపూర్ ఎస్సై మహేష్ మంగళవారం తెలిపారు. వినాయక మండపం ఏర్పాటు చేసిన వారు ఫారంలో నిర్వాహుకుల వివరాలతో పాటు బాధ్యతలు, మండపం పెద్దల వివరాలను https: //policeportal.tspolice.gov.in/index.htm సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం ఒక దరఖాస్తు ఫారంను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలన్నారు.