సీఎం రేవంత్‌కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ 

సీఎం రేవంత్‌కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ 

TG: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో NTPC ఏర్పాటు చేయనున్న ప్రాజెక్ట్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని లేఖలో కోరారు. 4వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌కు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో NTPCకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.