ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

BHNG: చౌటుప్పల్ మండల పరధిలోని RRR బాధితులు ఇవాళ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే పోలీసులకు సమాచారం అందడంతో చౌటుప్పల్ ACP  పటోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా వచ్చారు. ధర్నాలో భాగంగా RRR బాధితులు ఆర్డీవో బయటికి వచ్చి సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.