ఎమ్మెల్యే చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం

ఎమ్మెల్యే చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం

NLR: కొడవలూరు మండలం పాత వంగళ్లు పంచాయతీ వడ్డీపాలెం గ్రామంలో త్రాగునీరు అందించే బోరు బావిలో నీళ్లు అడుగంటి పోయాయి. స్థానిక నేతలు అంతా ఈ విషయాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం బోరు బావిలో పూడిక తీయించారు.