విద్యాశాఖ కార్యదర్శికి స్వాగతం పలికిన కలెక్టర్

విద్యాశాఖ కార్యదర్శికి స్వాగతం పలికిన కలెక్టర్

PPM: డిసెంబర్ 5వ, తేదిన జరగబోయే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొండ మండలం భామిని విచ్చేస్తున్న సందర్బంగా ఏర్పాట్లను సర్వసిద్దం చేస్తున్నారు. ఆ రోజు జరగబోయే మీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఇవాళ కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందజేశారు.