కంప్యూటర్ ల్యాబ్స్‌ను ప్రారంభించిన డీఈవో

NZB: డిచ్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహాకారంతో రూ. రెండున్నర లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్లను మంగళవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, డీసీఈబీ కార్యదర్శి సీతయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయి ఎదగాలని తెలిపారు.