'ఇండస్ట్రియల్ పార్క్ వద్దు'

'ఇండస్ట్రియల్ పార్క్ వద్దు'

VKB: కాడ్లాపూర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. తమ భూములను కాపాడుకోవడమే లక్ష్యమని రైతులు స్పష్టం చేశారు.