పార్కుల అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష
NLR: నగర సుందరీకరణ పనులపై నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఇవాళ సమీక్ష సమవేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. సిటీ నియోజకవర్గంలోని 44 పార్కులలో 30 సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే మిగిలిన 14 పార్కుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.