అమ్మాయిగా మారిన మాజీ క్రికెటర్ కుమారుడు
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిస్థాయిలో అమ్మాయిగా మారాడు. గత కొంతకాలంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటున్న అతడు, ఇటీవల థాయిలాండ్‌లో 'వాజినోప్లాస్టీ' సర్జరీని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం తన పేరును 'అనయా బంగర్'గా మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.