ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు: వలేటివారిపాలెం మండలం బొంతవారిపాలెం సమీపంలో మంగళవారం హైవేపై రెండు కార్లు ఘోరంగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని ప్రయాణికులంతా చికిత్స పొందుతూ మృతి చెందారు. వేగంగా ఢీకొన్న కార్లు రోడ్డు మార్జిన్ నుంచి 10 అడుగుల లోతులో బోల్తా కొట్టాయి. ఘటనా ప్రదేశంలో రెండు కార్లు నుజ్జునుజ్జుగా పడి, ప్రయాణికులంతా మృత్యుంజయులయ్యారని స్థానికులు పేర్కొన్నారు.