ఆటో నడిపిన రవాణా శాఖ మంత్రి

ఆటో నడిపిన రవాణా శాఖ మంత్రి

సిద్దిపేట: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఆరో వార్డు ఎల్లమ్మ ఆలయం నుంచి కొంత దూరం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి పోన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని అన్నారు. ప్రజలు మా పార్టీపై నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.