ఓటర్ కార్డు లేకుండా ఓటు వేసే ఛాన్స్..!
RR: ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ కార్డు లేకుండా కూడా ఓటు వెయ్యొచ్చని SEC తెలిపింది. RR, MDCL, VKB జిల్లాల్లో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫోటో ఐడీ, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్ (ఫోటోతో), పాన్ కార్డు, RGI స్మార్ట్ కార్డు (NPR), MGNREGA జాబ్ కార్డుతో ఓటు వేయొచ్చన్నారు.