తెలుగుదేశం వర్క్ షాప్ లో మన్యం జిల్లా అభ్యర్థులు

విజయనగరం: శనివారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపి వర్క్ షాప్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబందించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి(సాలూరు), తోయక జగదీశ్వరి(కురుపాం), బోనెల విజయచంద్ర(పార్వతీపురం)లు పాల్గొన్నారు.