'గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా చూడండి'

'గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా చూడండి'

SRD: గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా అన్నారు. సంగారెడ్డి నుంచి మండల స్థాయి అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేలా తెలియని తీసుకోవాలని చెప్పారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.