ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న షబ్బీర్ అలీ

KMR: జిల్లా కేంద్రంలో శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శనివారం పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌గా వైద్య కిషన్ రావు, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయం అభివృద్ధికి నూతన కమిటీ పని చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. ప్రభుత్వ నిధులకు కృషి చేస్తానన్నారు.