వేంపల్లిలో ఎనిమిది మంది జూదరుల అరెస్టు

KDP: వేంపల్లి పట్టణ సమీపంలోని గండి-పులివెందుల బాహ్యవాలయ రహదారిలో జూదమాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.83,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు. అనంతరం అరటికాయలు వ్యాపారం చేసే వారంతా జూదమాడుతుండగా తమ సిబ్బందితో కలిసి దాడులు చేసామని ఆయన తెలిపారు.