దాతల సేవలు అభినందనీయం: MEO

SRPT: అనంతగిరి మండలం PM SHRI MPPS గొండ్రియాల నందు విశ్రాంత అకౌంట్స్ అధికారి చుంచు గురవయ్య విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన దుస్తులు అందచేశారు. ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు విద్యా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM సుధాకర్ ,ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.