ప్రకృతి వ్యవసాయ పంటలలో పోషక విలువలు
VZM: ప్రకృతి వ్యవసాయంతో చేసిన పంటలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి ఆనందరావు వెల్లడించారు. నెలిమర్ల మండలంలో తంగుడిబిల్లి గ్రామంలో ఎన్ఎఫ్ఎ శంకర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలను గురువారం పరిశీలించారు.