'గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

NGKL: గర్భిణీలకు సకాలంలో మెరుగైన వైద్య ఆరోగ్యసేవలు అందించాలని మాత శిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్ నాయక్ సూచించారు. బిజినేపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. PHCలో రికార్డులను ఆయన పరిశీలించారు. లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.