గురజాడ అప్పారావుకు నివాళులర్పించిన కలెక్టర్
PPM: ఆధునిక తెలుగు సాహితీ పితామహుడిగా, యుగకర్తగా పేరుగాంచిన మహాకవి గురజాడ అప్పారావు ఈరోజు వర్ధంతి. ఈ సందర్భంగా ఆదివారం పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడలి వద్ద ఉన్న గురజాడ అప్పారావు విగ్రహనికి కలెక్టర్ డా,ప్రభాకరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రారంభించరన్నారు.