కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పంచలింగాలలో పర్యటించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
✦ ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
✦ మాజీ సీఎం జగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి సవిత
✦ అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి: కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు