శ్రీకాకుళం జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..
SKLM: జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు గత వారంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. విత్ స్కిన్ చికెన్ కేజీ రూ. 213, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 243, నాటుకోడి మాంసం కేజీ రూ.650, పొట్టేలు మాంసం కేజీ రూ. 900కు అమ్ముతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.