అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

NTR: జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తిరువూరులోని అన్న క్యాంటీన్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, భోజనం చేశారు. ఆహార ప‌ట్టిక‌, టోకెన్ కౌంట‌ర్‌, ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డిస్తున్న స్థ‌లం, డైనింగ్ ఏరియాతో పాటు ప‌రిశుభ్ర‌మైన స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు మ‌రుగుదొడ్లును ఆయన ప‌రిశీలించారు.