'ప్రజలారా ఓ చెరువుని దత్తత తీసుకోండి'

'ప్రజలారా ఓ చెరువుని దత్తత తీసుకోండి'

HYDలో మూసీనది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని ప్యారలల్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఓ చెరువుని దత్తత తీసుకోండని పిలుపునిచారు.