VIDEO: ఎన్నికలకు బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం
NGKL: జిల్లాలో మూడో విడతలో 158 గ్రామపంచాయతీలకు, 1,364 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అచ్చంపేట మండలంలో 38 గ్రామ పంచాయతీలకు ఒక్కో వార్డు చొప్పున ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్‌ను వినియోగించనున్నారు. మండల పరిషత్ పరిషత్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేయడానికి బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.