VIDEO: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గోడపత్రిక ఆవిష్కరణ
CTR: పుంగనూరు పట్టణం కోనేటి పాళ్యం సమీపన గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేకువ జామున బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.