'ఎలుకల నివారణ కోసం సామూహిక కార్యక్రమం చేపట్టాలి'

'ఎలుకల నివారణ కోసం సామూహిక కార్యక్రమం చేపట్టాలి'

W.G: మండలం కేంద్రమైన ఉండి రైతు సేవా కేంద్రంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ADA ప్రతాప్ జీవన్, మండల వ్యవసాయ అధికారి నిమ్మల శ్రీనివాసు ఆధ్వర్యంలో రైతులందరికీ కూడా బ్రోమడియోలోన్, నూకలు, నూనె కలిపి మిక్స్ చేసినటువంటి ఎలుకల నివారణ చేసే ఎరమందును పొట్లాలు కట్టి రైతులకు పంపిణీ చేసారు. ADA ప్రతాప్ జీవన్ మాట్లాడుతూ.. రైతులందరూ ఎలుకల నివారణ సామూహికంగా చేపట్టాలి అన్నారు.