గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సీనియర్ జర్నలిస్ట్ సంబోజి శేఖర్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు దశాబ్దాలుగా ఆయన పాత్రికేయుడిగా సేవలందిచినట్లు స్థానికులు తెలిపారు.