'సీఎం క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వటం గొప్ప విషయం'
ADB: సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వటం గొప్ప విషయమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. సోమవారం బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని స్పోర్ట్స్ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని CMతో ఎంపీ విన్నవించారు.