బిజినేపల్లి మండలంలో రుణమాఫీఫై స్పెషల్ డ్రైవ్

బిజినేపల్లి మండలంలో రుణమాఫీఫై స్పెషల్ డ్రైవ్

NGKL: బిజినేపల్లి మండలంలో ఈరోజు నుంచి అర్హత కలిగిన రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తించి రుణమాఫీకి సిఫార్సు చేయటానికి సర్వే ప్రారంభం అవుతున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని తెలిపారు. ఈరోజు మండలంలోని లట్టుపల్లి, మంగనూర్, వట్టెం గ్రామాల్లో సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల రైతులు గ్రామ వ్యవసాయ అధికారులకు వివరాలు ఇవ్వాలని కోరారు.