చకచక అమృత్ భారత్ పనులు

VZM: కొత్తవలస రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రయాణికులు ప్లాట్‌ఫాం నుంచి రాకపోకలు సాగించడానికి లిఫ్ట్ సౌకర్యం కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ పనులు వేగం పుంజుకున్నాయి. రానున్న రోజుల్లో అనేక సదుపాయాలు తీసుకువస్తున్నారు. దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతున్నాయి.