రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ: నారాయణ

రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ: నారాయణ

AP: రాజధాని విస్తరణలో భాగంగానే మలిదశ భూ సమీకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్‌కు 16,666 ఎకరాలు సమీకరిస్తున్నట్లు చెప్పారు. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ చేస్తామని స్పష్టం చేశారు.