'విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి'
NRML: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం శనివారం ప్రారంభమైంది. ఈ శిబిరం అక్టోబర్ 25 నుంచి 31 వరకు కొనసాగనుంది. ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, విశిష్ట అతిథిగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ భువనగిరి హాజరయ్యారు. విద్యార్థులు సమాజసేవలో భాగస్వాములు కావాలని వారు సూచించారు.