VIDEO: జలదిగ్బంధంలోనే వన దుర్గమ్మ
MDK: పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయలలో వనదుర్గమ్మ ఆలయం జగదిగ్బంధంలోని కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రధాన ఆలయం ఎదుట మంజీరా నది పెద్ద ఎత్తున ఉరకలు వేస్తోంది. స్థానిక రాజగోపురంలో దుర్గమ్మ వారికి పూజలు అందిస్తున్నారు. సింగూర్ నుంచి జలాలు వదలడంతో ఈ ఉధృతి గత ఐదు రోజుల నుంచి కొనసాగుతుంది.