తాడేపల్లిగూడెంలో సేవా నారీ ఉమెన్స్ వింగ్ ప్రారంభం

తాడేపల్లిగూడెంలో సేవా నారీ ఉమెన్స్ వింగ్ ప్రారంభం

W.G. తాడేపల్లిగూడెంలో వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సేవ నారి ఉమెన్స్ వింగ్ ప్రారంభించారు. దీని ద్వారా శక్తి, శిక్షణ, ఆరోగ్య, ప్రతిభతో పాటు సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం ఆదిత్య కాలేజ్ పూర్వ విద్యార్థులందరూ ముందుకు రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లాయర్స్, డాక్టర్స్, నాయకులు పాల్గొన్నారు.