గుండెపోటుతో డ్రైవర్ మృతి

గుండెపోటుతో డ్రైవర్ మృతి

GNTR: రాజుపాలెం కొండమోడు జంక్షన్ వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ హైవేపై వెళ్తున్న లారీ డ్రైవరుకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే డ్రైవర్ మృతి చెందాడు. రద్దీగా ఉండే హైవేపై డివైడర్‌ను ఢీకొట్టిఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.