'పేద ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్టం'

'పేద ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్టం'

కడప: పేద ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అని BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లిలో వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలపై వివరణ పేరుతో కరపత్రాలను విడుదల చేశారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింలకు ఉపయోగించకుండా కొంతమంది వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపారు.