వారు కనిపిస్తే కాల్చేయండి: ఇరాన్‌ మీడియా

వారు కనిపిస్తే కాల్చేయండి: ఇరాన్‌ మీడియా

అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్‌ను కూల్చినట్లు ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దాడి సమయంలో ఈ యుద్ధవిమానం నుంచి పైలట్లు దూకేశారని సమాచారం. ఈ క్రమంలో అక్కడి ఇరానియన్ స్టేట్ టెలివిజన్ కీలక వ్యాఖ్యలు చేసింది. శత్రు పైలట్ లేదా పైలట్లను ప్రాణాలతో పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే బహుమతి దక్కుతుందని తెలిపింది. 'వారు కనిపిస్తే కాల్చేయండి' అని మరో ప్రసారంలో ప్రజలను కోరింది.