కునో పార్కులో 5 చీతాలకు జన్మనిచ్చిన జ్వాలా

కునో పార్కులో 5 చీతాలకు జన్మనిచ్చిన జ్వాలా

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనంలో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన జ్వాలా అనే చీతా 5 కూనలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 53కు చేరింది. కొద్ది రోజుల క్రితమే 'గామిని' అనే చీతా 4 పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, జ్వాలా ఇప్పటివరకు మూడుసార్లు కూనలకు జన్మనిచ్చినట్లు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ 'X' వేదికగా పేర్కొన్నారు.