VIDEO: ఒంటరి మహిళ ఇంటికి నిప్పు

VIDEO: ఒంటరి మహిళ ఇంటికి నిప్పు

VSP: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దువ్వాడ పీఎస్ పరిధి వడ్లపూడిలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ పుష్ప ఇంటికి సాయికృష్ణ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.