VIDEO: భూత్పూర్‌లో మూడో విడత ఎన్నికల సిద్ధం

VIDEO: భూత్పూర్‌లో మూడో విడత ఎన్నికల సిద్ధం

MBNR: భూత్పూర్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు బుధవారం జరగనున్న మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూత్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. పోలింగ్ రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సిబ్బంది సాయంత్రంలోగా గ్రామాలకు చేరనున్నారు.