అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సాయం

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సాయం

 VZM: నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి లెంక కసవయ్య ఇళ్లు ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందించిన బియ్యం, కిరాణ సరకులు, దుప్పట్లను తహసీల్దార్ శ్రీకాంత్ శనివారం అందజేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. ఇంకా ప్రభుత్వపరంగా రావాల్సిన సాయం కూడా అందిస్తామని చెప్పారు.