కేసముద్రం మండల సర్పంచ్ విజేతలు వీరే.!

కేసముద్రం మండల సర్పంచ్ విజేతలు వీరే.!

కేసముద్రం మండల వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగాయి. ఉప్పరపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల సునీత, అర్పణపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చీర వెంకటమ్మ, అన్నారంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పృథ్విరాజ్, మహమూద్ పట్నంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కట్ల ఎల్లయ్య, పీక్ల తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఝాన్సీ నరేష్ ఘన విజయం సాధించారు.