VIDEO: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు.. ఉప్పల్లో..!
MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని ఫ్యూయల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రూ.107.64, లీటర్ డీజిల్ రూ.95.64 ఉన్నట్టుగా ఆయిల్ సంక్షేమ సంఘం తెలిపింది. మిడిల్ లిస్ట్ ప్రాంతాల్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని విస్తృత ప్రచారం జరగగా, ప్రస్తుతానికి ప్రభావం కనిపించడం లేదన్నారు.