కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అర్వింద్​

కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ అర్వింద్​

NZB: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్​లను NZB MP అర్వింద్ కలిశారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో మంత్రులను వేర్వేరుగా కలిసి NZB, జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ను కలిసి వందే భారత్ సహా పలు నూతన రైళ్ల మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.