నేడు ఇరిగేషన్ అధికారులతో మంత్రి భేటీ

నేడు ఇరిగేషన్ అధికారులతో మంత్రి భేటీ

TG: పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్.. ఇరిగేషన్ అధికారులు, న్యాయవాదులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మ. 2:30 గంటలకు అభిషేక్ సింఘ్వీతో ఉత్తమ్ సమావేశం కానున్నారు.