బీజేపీ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

బీజేపీ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

KNR: జిల్లాలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చైతన్యపురి కాలనీలోని తన ఇంటి వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సహా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.